ఉపాధ్యాయుడి మృతి

ABN , First Publish Date - 2021-05-09T05:08:42+05:30 IST

మండలంలోని అగ్రహరం గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎర్రన్న(55) శనివారం మృతి చెందారు.

ఉపాధ్యాయుడి మృతి

గోనెగండ్ల, మే 8: మండలంలోని అగ్రహరం గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎర్రన్న(55) శనివారం మృతి చెందారు. ఆయన మృతి ఎస్టీయూకు తీరని లోటు అని ఆ సంఘం నాయకులు అన్నారు. ఊపిరిత్తుల వ్యాధి కారుణంగా మృతి చెందినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఉపాఽధ్యాయ సంఘం నాయకుడు రామచంద్ర తెలిపారు.

Updated Date - 2021-05-09T05:08:42+05:30 IST