ఆ చట్టాలు సరికాదు
ABN , First Publish Date - 2021-01-20T05:38:42+05:30 IST
వ్యవసాయ రంగానికి తూట్లు పొడుస్తూ, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

- ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి