వైఎస్‌ విగ్రహాన్ని ఈడ్చుకెళ్లడంపై విచారణ

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

మండలంలోని చిందుకూరు గ్రామంలో వైఎస్‌ రాజ శేఖరరెడ్డి విగ్రహాన్ని తాళ్లతో కట్టి ట్రాక్టర్‌తో ఈడ్చుకెళ్లిన ఘటనపై నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశాల మేరకు తహసీల్దార్‌ నాగమణి విచారణ చేపట్టారు.

వైఎస్‌ విగ్రహాన్ని ఈడ్చుకెళ్లడంపై విచారణ

గడివేముల, మే 5: మండలంలోని చిందుకూరు గ్రామంలో వైఎస్‌ రాజ శేఖరరెడ్డి విగ్రహాన్ని తాళ్లతో కట్టి ట్రాక్టర్‌తో ఈడ్చుకెళ్లిన ఘటనపై నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశాల మేరకు తహసీల్దార్‌ నాగమణి విచారణ చేపట్టారు. విగ్రహం ఈడ్చుకెళ్లిన ఘటనలో వీఆర్‌ఏ ఉండటంపై విచారించారు. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST