వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T03:58:29+05:30 IST

వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లనాగన్న(60) అనే వృద్ధుడు చెట్టుకు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వృద్ధుడి ఆత్మహత్య


నందికొట్కూరు రూరల్‌, అక్టోబరు 19: వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లనాగన్న(60) అనే వృద్ధుడు చెట్టుకు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లనాగన్నకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బ్రాహ్మణకొట్కూరు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-10-20T03:58:29+05:30 IST