యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-27T04:36:44+05:30 IST
నందిపాడు గ్రామానికి చెందిన బోడ్డుబోయిన నాగేంద్రబాబు (24) అనే యువకుడు కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు శుక్రవారం ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.

కొలిమిగుండ్ల, నవంబరు 26: నందిపాడు గ్రామానికి చెందిన బోడ్డుబోయిన నాగేంద్రబాబు (24) అనే యువకుడు కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు శుక్రవారం ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. మృతుడి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.