అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-12-31T05:23:48+05:30 IST

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబరు 31 రాత్రి మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సురేష్‌ హెచ్చరించారు.

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్‌ఐ

గోనెగండ్ల, డిసెంబరు 30: కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబరు 31 రాత్రి మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సురేష్‌ హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సారి వేడుకలు జరుపుకునేందుకు అనుమతులు లేవన్నారు. అన్ని గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-12-31T05:23:48+05:30 IST