స్వామి అమ్మవార్లకు దీపాలంకరణ సేవ

ABN , First Publish Date - 2021-05-18T05:51:14+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు.

స్వామి అమ్మవార్లకు దీపాలంకరణ సేవ

 శ్రీశైలం, మే 17:  శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా  స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేసి అర్చకులు వేదమంత్రోచ్చరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. 

Updated Date - 2021-05-18T05:51:14+05:30 IST