శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు

ABN , First Publish Date - 2021-07-12T13:37:22+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా, ఔట్ ఫ్లో 7,063 క్యూసెక్కులగా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి  వరద నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా,  ఔట్ ఫ్లో 7,063 క్యూసెక్కులగా కొనసాగుతోంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 809.50 అడుగులకు చేరింది. శ్రీశైలం పూర్తి నీటి నిల్వ  215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 34 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-12T13:37:22+05:30 IST