ఆలయాభివృద్ధికి రూ.50 వేల విరాళం

ABN , First Publish Date - 2021-10-22T04:30:58+05:30 IST

నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన టి.రామయ్య రూ.50వేలు గురువారం ఆలయ చైర్మన పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డికి విరాళం అందించారు.

ఆలయాభివృద్ధికి రూ.50 వేల విరాళం


బనగానపల్ల్లె, అక్టోబరు 21:  నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన టి.రామయ్య రూ.50వేలు గురువారం ఆలయ చైర్మన పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డికి విరాళం అందించారు. చైర్మన మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు అందించి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:30:58+05:30 IST