తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-11-24T05:25:17+05:30 IST

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య తుంగభద్ర నదిలో వరద ప్రవాహం భారీగా తగ్గింది. మంత్రాలయం వద్ద మంగళవారం సాయాంత్రం 307.890 మీటర్ల వద్ద 46 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

తగ్గిన వరద

మంత్రాలయం, నవంబరు 23: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య తుంగభద్ర నదిలో వరద ప్రవాహం భారీగా తగ్గింది. మంత్రాలయం వద్ద మంగళవారం సాయాంత్రం 307.890 మీటర్ల వద్ద 46 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

Updated Date - 2021-11-24T05:25:17+05:30 IST