పశుసంవర్థకశాఖ జేడీగా రమణయ్య

ABN , First Publish Date - 2021-10-31T05:55:17+05:30 IST

జిల్లా పశుసంవర్థకశాఖ జేడీగా ఎంవీ రమణయ్యను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పశుసంవర్థకశాఖ జేడీగా రమణయ్య

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 30: జిల్లా పశుసంవర్థకశాఖ జేడీగా ఎంవీ రమణయ్యను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జేడీగా పని చేస్తున్న ఎంవీ రమేష్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండడంతో జేడీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న రమణయ్యకు జాయింట్‌ డైరెక్టర్‌గా ఫుల్‌ అడిషినల్‌ చార్జ్‌ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-10-31T05:55:17+05:30 IST