బోల్తాపడ్డ బొగ్గు లారీ

ABN , First Publish Date - 2021-12-31T05:37:14+05:30 IST

చాగలమర్రి గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ గురువారం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది.

బోల్తాపడ్డ బొగ్గు లారీ

చాగలమర్రి, డిసెంబరు 30: చాగలమర్రి గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ గురువారం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. నెల్లూరు నుంచి జిందాల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో లారీ డ్రైవర్‌ పెరుమాల్‌కు గాయాలయ్యాయి.  ఆయ న్ను వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన  స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-12-31T05:37:14+05:30 IST