17 మంది వైద్యాధికారులకు నోటీసులు

ABN , First Publish Date - 2021-05-08T05:38:46+05:30 IST

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కొవిడ్‌ రెండో డోసు టీకా వేయాల్సి ఉండగా మొదటి డోసు వేసిన 17 మంది వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

17 మంది వైద్యాధికారులకు నోటీసులు


కర్నూలు(హాస్పిటల్‌), మే 7:
కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కొవిడ్‌ రెండో డోసు టీకా వేయాల్సి ఉండగా మొదటి డోసు వేసిన 17 మంది వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో అన్నారు.  

 
 

Updated Date - 2021-05-08T05:38:46+05:30 IST