నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-08-28T05:16:04+05:30 IST

ఎమ్మిగనూరు పురపాలక సంఘం సాధారణ సమావేశం శనివారం చైర్మన్‌ డా. రఘు అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ తెలిపారు. సమావేశానికి అన్నిశాఖల అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు హాజరు కావాలన్నారు.

నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

ఎమ్మిగనూరు, ఆగస్టు 27: ఎమ్మిగనూరు పురపాలక సంఘం సాధారణ సమావేశం శనివారం చైర్మన్‌ డా. రఘు అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ తెలిపారు. సమావేశానికి అన్నిశాఖల అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు హాజరు కావాలన్నారు. 

Updated Date - 2021-08-28T05:16:04+05:30 IST