మోటారు వైర్‌ చోరీ

ABN , First Publish Date - 2021-11-10T04:30:03+05:30 IST

బందార్లపల్లె గ్రామానికి చెందిన యాపర్ల శివారెడ్డి తన గనిలో ఈ నెల 5వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 20హెచపీ మోటారుకు సంబంధించిన వైర్‌ను ఎత్తుకెళ్లారని మంగళవారం పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశాడు.

మోటారు వైర్‌ చోరీ


కొలిమిగుండ్ల, నవంబరు 9: బందార్లపల్లె గ్రామానికి చెందిన యాపర్ల శివారెడ్డి తన గనిలో ఈ నెల 5వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 20హెచపీ మోటారుకు సంబంధించిన వైర్‌ను ఎత్తుకెళ్లారని మంగళవారం పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-11-10T04:30:03+05:30 IST