‘న్యూ ఇయర్‌ వేడుకలకు మంత్రి బుగ్గన అందుబాటులో ఉండరు’

ABN , First Publish Date - 2021-12-31T05:08:01+05:30 IST

నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి డోనలో అందుబాటులో ఉండరని ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి గురువారం తెలిపారు.

‘న్యూ ఇయర్‌ వేడుకలకు  మంత్రి బుగ్గన అందుబాటులో ఉండరు’


డోన, నవంబరు 30: నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి డోనలో అందుబాటులో ఉండరని ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి గురువారం తెలిపారు. పట్టణంలో రెండు ఒమైక్రాన కేసులు నమోదైనందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాబట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, నియోజకవర్గ ప్రజలు దీనిని గమనించాల్సిందిగా ఆయన కోరారు.

Updated Date - 2021-12-31T05:08:01+05:30 IST