యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-12T05:47:39+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన ప్రభాకర్‌ (25) అనే యువకుడు సోమవారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

రుద్రవరం, జనవరి 11: మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన ప్రభాకర్‌ (25) అనే యువకుడు సోమవారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సమాచారం అందిందని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. వివరాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-01-12T05:47:39+05:30 IST