మహానందిలో పాశుపత హోమం

ABN , First Publish Date - 2021-06-01T06:05:25+05:30 IST

మహానంది శైవ క్షేత్రంలో సోమవారం మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహించారు.

మహానందిలో పాశుపత హోమం
పూర్ణాహుతి నిర్వహిస్తున్న ఆలయ వేదపండితులు

మహానంది,  మే 31: మహానంది శైవ క్షేత్రంలో సోమవారం మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మంటపంలో హోమాలు, ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపారు.  

Updated Date - 2021-06-01T06:05:25+05:30 IST