కర్నూలు జిల్లా: వైసీపీకి టీడీపీ మాజీ ఎంపీపీ శశిరేఖ కౌంటర్

ABN , First Publish Date - 2021-12-09T20:17:40+05:30 IST

కర్నూలు జిల్లా: పెద్దకడుబూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

కర్నూలు జిల్లా: వైసీపీకి టీడీపీ మాజీ ఎంపీపీ శశిరేఖ కౌంటర్

కర్నూలు జిల్లా: పెద్దకడుబూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని వైసీపీ సభ్యులు విమర్శలు చేయడం వాగ్వాదానికి కారణమైంది. వైసీపీ సభ్యులకు టీడీపీ మాజీ ఎంపీపీ శశిరేఖ కౌంటరిచ్చారు. వైసీపీ వచ్చాక చేసే పనులేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశంలో అధికార, వైసీపీ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలకు అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

Updated Date - 2021-12-09T20:17:40+05:30 IST