కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-30T06:00:49+05:30 IST

మండల కేంద్రమైన గోనెగండ్లలోని గంజహళ్లి క్రాష్‌రోడ్డులో గత తుంగభద్ర దిగువ కాలువ దగ్గర ముగ్గురు వ్యక్తుల నుంచి కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన మద్యం స్వాధీనం చేసుకొని వారి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

కర్ణాటక మద్యం పట్టివేత

గోనెగండ్ల, మే 29: మండల కేంద్రమైన గోనెగండ్లలోని గంజహళ్లి క్రాష్‌రోడ్డులో గత తుంగభద్ర దిగువ కాలువ దగ్గర ముగ్గురు వ్యక్తుల నుంచి కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన మద్యం స్వాధీనం చేసుకొని వారి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అందించిన సమాచారం మేరకు బీ అగ్రహారం గ్రామానికి చెందిన  తలారి మల్లికార్జున, గోనెగండ్లకు చెందిన కప్పల భారతి, కురవ సుంకన్నల దగ్గర నుంచి 100 90ఎంఎల్‌, 15 180ఎంఎల్‌ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-30T06:00:49+05:30 IST