జీవో 85ను రుద్దు చేయాలి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-12-31T05:22:46+05:30 IST

ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే జీవో 85ను రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు నాగమణి, జిల్లా అధ్యక్షుడు యల్లప్ప ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జీవో 85ను రుద్దు చేయాలి: యూటీఎఫ్‌

ఎమ్మిగనూరు, డిసెంబరు 30. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే జీవో 85ను రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు నాగమణి, జిల్లా అధ్యక్షుడు యల్లప్ప ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం కార్యలయంలో గురువారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. 85 జీవో కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమౌతారని అన్నారు. సమావేశంలో నాయకులు దావీదు, మల్లారి నాగరాజు, శ్రీదేవి, నరసింహులు, రామాంజనేయులు, నాగరాజు, గురుస్వామి, ప్రసాద్‌, రాజు, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:22:46+05:30 IST