ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచండి

ABN , First Publish Date - 2021-10-29T05:10:24+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి అన్నారు.

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచండి

  1.  అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి 


రుద్రవరం, అక్టోబరు 28: ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఆలమూరు గ్రామంలో ఉపాధి కింద నాటిన మామిడి తోటను, రహదారి వెంట నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 69 ఎకరాలు ఉద్యాన పంటలు సాగు చేశారన్నారు. 


 

Updated Date - 2021-10-29T05:10:24+05:30 IST