శతాధిక వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-10-21T05:04:55+05:30 IST

మండలంలోని ఏనుగమర్రి గ్రామంలో బుధువారం శతాధిక వృద్ధు రాలు సయ్యద్‌ ఖాతున్‌బీ(110) అనారోగ్యంతో మృతి చెందారు.

శతాధిక వృద్ధురాలి మృతి

ప్యాపిలి, అక్టోబరు 20: మండలంలోని ఏనుగమర్రి గ్రామంలో బుధువారం శతాధిక వృద్ధు రాలు సయ్యద్‌ ఖాతున్‌బీ(110) అనారోగ్యంతో మృతి చెందారు. వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురుతో పాటు దాదాపు 35 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-10-21T05:04:55+05:30 IST