కర్నూలు చేరిన హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2021-08-26T05:20:04+05:30 IST
రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ జె.ఉమాదేవి బుధవారం కర్నూలుకు చేరుకున్నారు.

కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 25: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ జె.ఉమాదేవి బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ పి.కోటేశ్వరరావు కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.