చెక్‌ బౌన్స కేసులో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడికి జైలు, జరిమానా

ABN , First Publish Date - 2021-12-29T05:17:28+05:30 IST

చెక్‌ బౌన్స కేసులో కర్నూలు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావుకు కర్నూలు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.షర్మిల శిక్ష విధించారు. ఆరు నెలల కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.

చెక్‌ బౌన్స కేసులో ప్రభుత్వ  డ్రైవర్ల సంఘం అధ్యక్షుడికి జైలు, జరిమానా


కర్నూలు(లీగల్‌), డిసెంబరు 28: చెక్‌ బౌన్స కేసులో కర్నూలు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావుకు  కర్నూలు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.షర్మిల శిక్ష విధించారు. ఆరు నెలల కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.


Updated Date - 2021-12-29T05:17:28+05:30 IST