రేపు గ్రామ నాభి శిల, గ్రామ చావిడి ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-05-30T06:05:45+05:30 IST

మండల కేంద్రమైన గోనెగండ్ల మొట్టివీధిలో గ్రామ చావిడి ప్రారంభోత్సవం, నాభి శిల ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రేపు గ్రామ నాభి శిల, గ్రామ చావిడి ప్రారంభోత్సవం

గోనెగండ్ల, మే 29: మండల కేంద్రమైన గోనెగండ్ల మొట్టివీధిలో గ్రామ చావిడి ప్రారంభోత్సవం, నాభి శిల ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేద పండితులచే ఆదివారం గోపూజ, గణపతి పూజ,  గ్రామోత్సవం, జాలధివాసం, శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు.  సోమవారం గోపూజ, నవగ్రహ హోమం, దేవతలకు అభిషేకం, నాభి శిల మూలమంత్రహోమం  చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-30T06:05:45+05:30 IST