మినుము పంట గొర్రెలపాలు

ABN , First Publish Date - 2021-12-31T05:38:57+05:30 IST

మండలంలోని ముత్తలూరు గ్రామంలో సాగు చేసిన మినుము పంటకు తెగుళ్లు అధికం కావడంతో గొర్రెలకు వదిలేశారు.

మినుము పంట గొర్రెలపాలు

రుద్రవరం, డిసెంబరు 30: మండలంలోని ముత్తలూరు గ్రామంలో సాగు చేసిన మినుము పంటకు తెగుళ్లు అధికం కావడంతో గొర్రెలకు వదిలేశారు. గురువారం 4 ఎకరాల్లో మినుము పొలంలోకి  గొర్రెలను వదిలే శారు. 4 ఎకరాల్లో  సాగు  చేసిన పంట అంతా  బూడిద తెగుళ్లు సోకి దెబ్బతినిందని రైతు ఆవేదన చెందాడు. Updated Date - 2021-12-31T05:38:57+05:30 IST