అన్నదాన పఽథకానికి విరాళాలు
ABN , First Publish Date - 2021-07-09T04:52:54+05:30 IST
శ్రీశైలం దేవసాఽ్థనం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గురువారం శ్రీశైల మండలం, సుండిపెంటకు చెందిన కే. భాస్కరరావు దంపతులు రూ. 1,00,116, అలాగే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదుకు చెందిన ఎస్. బాలవెంకటసుబ్రహ్మణ్యం పేరుమీద ఎస్. సత్యనారాయణ రూ. 1,00,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు సాయి కుమారికి అందజేశారు.

శ్రీశైలం,
జూలై 8: శ్రీశైలం దేవసాఽ్థనం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి
గురువారం శ్రీశైల మండలం, సుండిపెంటకు చెందిన కే. భాస్కరరావు దంపతులు రూ.
1,00,116, అలాగే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదుకు చెందిన ఎస్.
బాలవెంకటసుబ్రహ్మణ్యం పేరుమీద ఎస్. సత్యనారాయణ రూ. 1,00,116 విరాళాన్ని
పర్యవేక్షకురాలు సాయి కుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు
అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
శ్రీశైల క్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం
కింద ఉన్న దత్తాత్రేయ స్వామికి గురువారం లోకకల్యాణం కోసం విశేష పూజలను
దేవస్థానం నిర్వహించింది.
‘కేంద్రం వల్లే పెట్రోలు ధరలు పెరుగుదల’