గో సంరక్షణ నిధి పఽథకానికి విరాళం

ABN , First Publish Date - 2021-06-22T05:40:47+05:30 IST

శ్రీశైలం దేవసాఽ్థనం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి సోమవారం గుంటూరుకు చెందిన పీ. అన్నపూర్ణమ్మ కుటుంబ సమేతంగా కలసి రూ. 1,00,005 విరాళాన్ని పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు.

గో సంరక్షణ నిధి పఽథకానికి విరాళం

శ్రీశైలం, జూన్‌ 21: శ్రీశైలం దేవసాఽ్థనం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి సోమవారం గుంటూరుకు చెందిన పీ. అన్నపూర్ణమ్మ కుటుంబ సమేతంగా కలసి రూ. 1,00,005 విరాళాన్ని పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న నితాన్నదాన పథకానికి సోమవారం ఒంగో లుకు చెందిన ఎ.ఉమామహేశ్వరి పేరుమీ ద ఎ.వంశీకృష్ణ్ణ రూ. 1,01,116 విరాళాన్ని అన్నదాన విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌ టి.చంద్రశేఖర్‌కు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. Updated Date - 2021-06-22T05:40:47+05:30 IST