నిత్యాన్నదానానికి విరాళం

ABN , First Publish Date - 2021-12-31T05:43:10+05:30 IST

శ్రీశైలం దేవసాఽ్థనంలో నిత్యాన్నదాన పఽథకానికి గురువారం కృష్ణా జిల్లా, మండవల్లి మండలం, భైరవపట్నం గ్రామానికి చెందిన ఎస్‌. జగదీష్‌ వీరకుమార్‌ రూ. లక్ష విరాళాన్ని దేవస్థానం అధికారికి అందజేశారు.

నిత్యాన్నదానానికి విరాళం

శ్రీశైలం, డిసెంబరు 30: శ్రీశైలం దేవసాఽ్థనంలో  నిత్యాన్నదాన  పఽథకానికి గురువారం కృష్ణా జిల్లా, మండవల్లి మండలం, భైరవపట్నం గ్రామానికి  చెందిన ఎస్‌. జగదీష్‌ వీరకుమార్‌  రూ. లక్ష విరాళాన్ని దేవస్థానం అధికారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు  శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. Updated Date - 2021-12-31T05:43:10+05:30 IST