వేడుకలకు దూరం

ABN , First Publish Date - 2021-12-31T05:27:48+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్‌చార్జీ తిక్కారెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనలలో తెలిపారు.

వేడుకలకు దూరం

మంత్రాలయం, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్‌చార్జీ తిక్కారెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ తమను కలిసేందుకు రావద్దని కోరారు. ఒమైక్రాన్‌ ప్రబలుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు వారు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-12-31T05:27:48+05:30 IST