డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-12-08T05:05:40+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో ఆగస్టులో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ పరీక్షల రీవాల్యుయేషన్‌ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు.

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 7: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో ఆగస్టులో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ పరీక్షల రీవాల్యుయేషన్‌ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు. 2,145 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 646 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో చూసుకోవాలని వీసీ తెలిపారు.Updated Date - 2021-12-08T05:05:40+05:30 IST