నేటి నుంచి భక్తులకు దర్శనం

ABN , First Publish Date - 2021-06-21T05:50:02+05:30 IST

నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో రామానుజన్‌, చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డిలు ఆదివారం తెలిపారు.

నేటి నుంచి భక్తులకు దర్శనం

బనగానపల్లె, జూన్‌ 20:  నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు  అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో రామానుజన్‌, చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డిలు ఆదివారం తెలిపారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించాలని కోరారు.  Updated Date - 2021-06-21T05:50:02+05:30 IST