1,612 మందికి వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-02-26T05:39:31+05:30 IST
జిల్లాలోని 65 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 4,011 మందికి గాను 1,612 మందికి గురువారం టీకాలు వేసినట్లు

కర్నూలు(హాస్పిటల్), ఫిబ్రవరి 25: జిల్లాలోని 65 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 4,011 మందికి గాను 1,612 మందికి గురువారం టీకాలు వేసినట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.కె. వెంకట రమణ ఓ ప్రకటనలో తెలిపారు. హెల్త్‌కేర్ వర్కర్లు మిగిలి ఉన్న వారు శుక్రవారం కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని తెలిపారు.