కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-10-21T05:26:40+05:30 IST

జిల్లాలో బుధవారం ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,24,098కి చేరింది. కరోనాతో 25 మంది చికిత్స పొందుతున్నారు. కొ

కరోనా పాజిటివ్‌ కేసులు


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 20: జిల్లాలో బుధవారం ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,24,098కి చేరింది. కరోనాతో 25 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుని 1,23,221 మంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2021-10-21T05:26:40+05:30 IST