14 రోజుల సెలవులో కలెక్టర్
ABN , First Publish Date - 2021-05-14T04:54:01+05:30 IST
కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టర్ వీరపాండియన్ ఈ నెల 26 వరకు 14 రోజుల పాటు సెలవులో వెళ్లారు.

కర్నూలు(కలెక్టరేట్), మే 13: కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టర్ వీరపాండియన్ ఈ నెల 26 వరకు 14 రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ (రెవెన్యూ) ఎస్.రామసుందర్ రెడ్డి వ్యవహరిస్తారు.