ఇరువర్గాలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-25T06:19:31+05:30 IST

కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన అమడాల వెంకటవిజయ్‌, అతని భార్య బోయ సువర్ణ, మరో వర్గానికి చెందిన కొప్పెర్ల తిమ్మయ్య, అతని భార్య కొప్పెర్ల ప్రవల్లిక మధ్య పాత గొడవల నేప థ్యంలో ఘర్షణ జరిగింది.

ఇరువర్గాలపై కేసు నమోదు

కోవెలకుంట్ల, డిసెంబరు 24: కోవెలకుంట్ల మండలంలోని  కలుగొట్ల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన  అమడాల వెంకటవిజయ్‌, అతని భార్య బోయ సువర్ణ, మరో వర్గానికి చెందిన కొప్పెర్ల తిమ్మయ్య, అతని భార్య కొప్పెర్ల ప్రవల్లిక మధ్య పాత గొడవల నేప థ్యంలో ఘర్షణ జరిగింది. ఇందులో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రేవనూరు ఎస్‌ఐ మహ్మద్‌రిజ్వాన్‌ శుక్రవారం తెలిపారు.  Updated Date - 2021-12-25T06:19:31+05:30 IST