అందం
ABN , First Publish Date - 2021-07-28T05:58:26+05:30 IST
పచ్చటి పాపిట దువ్విందెవరు..?
పచ్చటి పాపిట దువ్విందెవరు..?
అదనపు అందం అద్దిందెవరు..?
పట్టాలపై పయనం
ముందుకు సాగేవేళ
పలకరిస్తూ ..
వెనక్కి పరిగెట్టే తరువులను..
నాటిందెవరు..?
నీరు పోసిందెవరు..!
నల్లమల అటవీ ప్రాంతం.. కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో రైలు పట్టాలు - రుద్రవరం