పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-12-08T05:47:59+05:30 IST

నంద్యాల మండలం పులిమద్ది గ్రామ శివారులో 12మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ మురళీమోహన్‌రావు తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 7: నంద్యాల మండలం పులిమద్ది గ్రామ శివారులో 12మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ మురళీమోహన్‌రావు తెలిపారు.  పేకాట స్థావరంపై దాడి చేసి వారి వద్ద ఉన్న ప్లేకార్డులు, రూ.49,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. Updated Date - 2021-12-08T05:47:59+05:30 IST