నాటుసారా విక్రేతల అరెస్టు

ABN , First Publish Date - 2021-11-10T04:29:26+05:30 IST

మండలంలోని బెలుం గ్రామ సమీపంలో రాచెపల్లి సూర్యనారాయణ, రవిరెడ్డి, దస్తగిరమ్మ నాటుసారా విక్రయిస్తుండగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 లీటర్ల నాటుసారాను, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

నాటుసారా విక్రేతల అరెస్టు


కొలిమిగుండ్ల, నవంబరు 9: మండలంలోని బెలుం గ్రామ సమీపంలో రాచెపల్లి సూర్యనారాయణ, రవిరెడ్డి, దస్తగిరమ్మ నాటుసారా విక్రయిస్తుండగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 లీటర్ల నాటుసారాను, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2021-11-10T04:29:26+05:30 IST