రెండెకరాల అరటి తోటను..

ABN , First Publish Date - 2021-02-06T05:15:25+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామంలో బొగదమ్మ అనే మహిళా రైతు తన అరటి తోటను పాడి గేదెలకు వదిలేశారు.

రెండెకరాల అరటి తోటను..
అరటిని తింటున్న గేదెలు

  1. పశువులకు వదిలేసిన మహిళా రైతు


రుద్రవరం, ఫిబ్రవరి 5: మండలంలోని ఆలమూరు గ్రామంలో బొగదమ్మ అనే మహిళా రైతు తన అరటి తోటను పాడి గేదెలకు వదిలేశారు. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో అరటి తోట సాగు చేశారు. కొనేవారు రాక, గిట్టుబాటు ధర లేకపోవడంతో శుక్రవారం పశువులకు వదిలేశారు. 


Updated Date - 2021-02-06T05:15:25+05:30 IST