పంట కాలువలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-07-13T04:27:33+05:30 IST

Child dies after falling into crop canal

పంట కాలువలో పడి చిన్నారి మృతి


గోస్పాడు, జూలై 12: మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన 20 నెలల చిన్నారి సయ్యద్‌ ఆయోషా పొరపాటున పంట కాలువలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి ముందు ఆడుకుంటున్న సయ్యద్‌ ఆయోషా ఇంటి ముందే ఉన్న పంట కాలువలో పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎవరూ గమనించకపోవడంతో ఊపిరడక మృతి చెందాడని తెలిపారు.

Updated Date - 2021-07-13T04:27:33+05:30 IST