విజయవాడ: దుర్గ గుడిలో కొత్త దందా..

ABN , First Publish Date - 2021-12-16T14:41:34+05:30 IST

బెజవాడ దుర్గమ్మకు తలనీలాలు సమర్పించే మహిళా భక్తుల సౌకర్యం పేరిట దుర్గ గుడిలో...

విజయవాడ: దుర్గ గుడిలో కొత్త దందా..

విజయవాడ: బెజవాడ దుర్గమ్మకు తలనీలాలు సమర్పించే మహిళా భక్తుల సౌకర్యం పేరిట దుర్గ గుడిలో కొత్త దందాకు తెరతీశారు. శ్రీశైలంలో మాదిరిగా ఇక్కడ కూడా మహిళా క్షురకులను నియమించాలన్న ప్రతిపాదనలను దుర్గ గుడి అధికారులు ఆమోదించారు. కొత్తగా 20 మంది మహిళా క్షురకులను నియమించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ నియామకాలపేరుతో సుమారు కోటి రూపాయలు దండుకునేందుకు కొంతమంది పావులు కదిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-12-16T14:41:34+05:30 IST