AP: బెజవాడ పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-11-02T15:36:33+05:30 IST

బెజవాడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీఐపీల రాకపోకల పేరుతో బందరురోడ్డు నుంచి గన్నవరం వరకు ఎక్కిడకక్కడ వాహనాలను నిలిపివేశారు.

AP: బెజవాడ పోలీసుల అత్యుత్సాహం

అమరావతి: బెజవాడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీఐపీల రాకపోకల పేరుతో బందరురోడ్డు నుంచి గన్నవరం వరకు ఎక్కిడకక్కడ వాహనాలను నిలిపివేశారు. బెంజ్ సర్కిల్  కాన్వెంట్ రోడ్డు జుంక్షన్‌లో వాహనదారులు గంట నుంచి ట్రాఫిక్ వ్యూహంలోనే చిక్కుకున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారు. 

Updated Date - 2021-11-02T15:36:33+05:30 IST