ఏపీ సీఎస్‌ను కలిసిన వైస్ అడ్మిరల్ బహదూర్‌ సింగ్

ABN , First Publish Date - 2021-03-24T19:38:26+05:30 IST

సీఎస్ ఆధిత్యనాథ్ దాస్‌ను తూర్పు నావికా దళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ ఆడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఏపీ సీఎస్‌ను కలిసిన వైస్ అడ్మిరల్ బహదూర్‌ సింగ్

అమరావతి: సీఎస్ ఆధిత్యనాథ్ దాస్‌ను తూర్పు నావికా దళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ ఆడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్  బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  వైస్ అడ్మిరల్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎస్‌తో బహదూర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ బహదూర్ సింగ్‌ను బొబ్బిలి వీణ జ్ణాపికతో సీఎస్ సత్కరించారు. 

Updated Date - 2021-03-24T19:38:26+05:30 IST