స్ఫూర్తి ప్రదాత వివేకానందకు నివాళి: లోకేష్

ABN , First Publish Date - 2021-01-12T16:57:04+05:30 IST

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

స్ఫూర్తి ప్రదాత వివేకానందకు నివాళి: లోకేష్

అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘‘కేవలం 39 సంవత్సరాల తన జీవిత కాలంలో  భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా...  అడుగడుగునా స్ఫూర్తినిచ్చే బోధనలతో ఇప్పటికీ  భారతీయ యువత గుండెల్లో కొలువై ఉన్న యువశక్తి ప్రతీక స్వామి వివేకానంద.నేడు వివేకానంద జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతకు నివాళి అర్పిస్తున్నాను’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.



Updated Date - 2021-01-12T16:57:04+05:30 IST