అమూల్ కోసమే నరేంద్ర అరెస్ట్: జవహర్

ABN , First Publish Date - 2021-04-23T17:28:21+05:30 IST

అమూల్ కోసమే నరేంద్రను అరెస్ట్ చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.

అమూల్ కోసమే నరేంద్ర అరెస్ట్: జవహర్

అమరావతి: అమూల్  కోసమే నరేంద్రను అరెస్ట్ చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేయటంలో భాగంగానే అరెస్ట్ అని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండ అరెస్ట్ ఏ రాజ్యాంగంలోనిదొ జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని జవహర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-23T17:28:21+05:30 IST