సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ
ABN , First Publish Date - 2021-03-18T17:20:55+05:30 IST
పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు.
అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, మొన్నటి ఎన్నికల ఫలితాలు, చంద్రబాబుకు సీఐడీ నోటీసులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నేతలు అందరిని సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది.