సృజనాత్మకతతో ఒత్తిడి దూరం
ABN , First Publish Date - 2021-11-26T06:27:21+05:30 IST
ప్రతి విద్యార్థి ఒత్తిడి పోగొట్టుకో వాలంటే వారిలోని కళానైపుణ్యా లను, సృజనాత్మకతలను పెంపొం దించుకోవాలని నిమ్స్ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నగేష్ పేర్కొ న్నారు.

సృజనాత్మకతతో ఒత్తిడి దూరం
లబ్బీపేట, నవంబరు 25: ప్రతి విద్యార్థి ఒత్తిడి పోగొట్టుకో వాలంటే వారిలోని కళానైపుణ్యా లను, సృజనాత్మకతలను పెంపొం దించుకోవాలని నిమ్స్ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నగేష్ పేర్కొ న్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం గ్రాడ్యుయేట్ విద్యార్థుల సైకాలజీ అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాట్లాడే విధానం, టైమ్ మేనేజ్మెంట్ను అలవరుచుకోవాలని, ఆత్మవిశ్వాంతో విద్యను అభ్యసించాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి. విజయలక్ష్మీ, ప్రిన్స్‌పాల్ డాక్టర్ ఎస్. కల్పన, డాక్టర్ ఎ. నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.