క్రీడా అవార్డులకు ఐదు స్కూళ్లు ఎంపిక

ABN , First Publish Date - 2021-08-28T04:57:47+05:30 IST

క్రీడా అవార్డులకు ఐదు స్కూళ్లు ఎంపిక

క్రీడా అవార్డులకు ఐదు స్కూళ్లు ఎంపిక

భవానీపురం, ఆగస్టు 27 : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలోని ఐదు స్కూళ్లు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌’ నగదు ప్రోత్సాహకాలకు ఎంపికయ్యాయి. ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌ (విజయవాడ అర్బన్‌), జెడ్పీ హైస్కూల్‌ (ఉయ్యూరు), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (నూజివీడు), జెడ్పీ హైస్కూల్‌ (కొండపల్లి), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (నూజివీడు)కు వరుసగా రూ.10వేలు, రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, రూ.2వేలు నగదు బహుమతిని ఈ ఆదివారం అందిస్తారు. 

Updated Date - 2021-08-28T04:57:47+05:30 IST